JGL: కోరుట్ల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రస్తుతం ఉదయం 9, మధ్యాహ్నం 3 గంటలకు రాజధాని ఏసీ బస్సులు నడుస్తున్నాయి. అదనంగా మధ్యాహ్నం 1:30కు కోరుట్ల నుంచి, రాత్రి 8:45కు మెట్పల్లి డిపో నుంచి కోరుట్ల మీదుగా రాజధాని సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఉదయం 4:30 సూపర్ లగ్జరీ సర్వీసుకు అదనంగా మరో రెండు బస్సులు నడపనున్నట్లు డీఎం తెలిపారు.
తెలంగాణ
కోరుట్ల నుంచి హైదరాబాద్‌కు అదనపు బస్సులు


