PDPL: రామగుండం ఎరువుల కర్మాగారంలో నేటి నుంచి యూరియా ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది. పది రోజుల క్రితం పైప్‌లైన్ లీకేజీ, సాంకేతిక సమస్యలతో ఉత్పత్తి నిలిచిపోగా అధికారులు మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: యూరియా ఉత్పత్తి పునఃప్రారంభం


