హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దామరగిద్ద సమస్యలు పరిష్కరించాలి'

NRPT: దామరగిద్ద మండల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎస్సీ గురుకుల పాఠశాలను దామరగిద్దకు తరలించాలని కోరారు. శిథిలావస్థకు చేరిన ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాలతో పాటు తండా పాఠశాలకు నూతన భవనాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.