MDCL: కుత్బుల్లాపూర్ లోని పాపాయికుంట చెరువు వద్ద గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక పాండ్ ఏర్పాటు, సీసీ కెమెరాలు, వీధి లైట్లు, రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతూ భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు బుధవారం నిజాంపేట్ సర్కిల్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కన్వీనర్ పల్లెబోయిన శ్రీనివాసులు తదితులు పాల్గొన్నారు.
తెలంగాణ
పాపాయికుంట చెరువు ఏర్పాట్లకు వినతి


