CTR: వినాయక చవితికి మండపాలు ఏర్పాటు చేసేవారు నిబంధనలు పాటించాలని పుంగనూరు సిఐ సుబ్బారాయుడు సూచించారు. ముందుగానే సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. శబ్ద కాలుష్యం కలిగించరాదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి'


