MNCL: ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కవ్వాల్ అభయారణ్యం వన్యప్రాణులకు ఆవాసంగా నిలుస్తోంది. పులులతో పాటు జింకలు, మనుబోతులు, వివిధ రకాల కోతులు, పశుపక్షాదులు, అరుదైన శిలీంద్రాలు ఇక్కడ కనిపిస్తాయి. అడవులు, వన్యప్రాణుల పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని అటవీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తెలంగాణ
కళకళలాడుతున్న అభయారణ్యం


