హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగూర్ నీటిమట్టం 515.410 మీటర్లు

సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం నాటికి 4.499 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 515.410 మీటర్లుగా నమోదైంది. గత 24 గంటల్లో ఇన్ ఫ్లో పూర్తిగా నిల్‌గా ఉండగా, అవుట్ ఫ్లో రూపంలో సగటున 362 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.