కృష్ణా: పెదపారుపూడి మండలంలోని రైతులందరూ తప్పనిసరిగా ఈ -పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి ఆంజేయరావు తెలిపారు. ఈ నెల 15వ తేదీతో పంట నమోదుకు గడువు పూర్తవుతుందన్నారు. రైతులు తమ గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులు ఈ -పంట నమోదు చేసుకోండి'


