E.G: గోకవరం(M) కృష్ణునిపాలెం పంచాయతీ పరిధిలోని చిన్నూరులో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో అపరిచితులు వచ్చి గంజాయి సేవిస్తున్నట్లు బహిర్భూమికి వెళ్లే మహిళలు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ క్లినిక్‌ను ఇప్పటివరకు వినియోగంలోకి తీసుకురాలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
విలేజ్ హెల్త్ క్లినిక్.. అసాంఘికాలకు అడ్డా!


