హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె..

ASR: కోటవురట్ల మండలంలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. కుమారులు లేకపోవడంతో తండ్రికి ఓ కుమార్తె తలకొరివి పెట్టింది. కొత్త గొట్టివాడలో రాచపతి బుల్లిబాబు, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తెకు వివాహమైంది. అయితే బుల్లిబాబు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మరణించాడు. అతడికి కుమారులు లేకపోవడంతో తలకొరివి పెడతానని చిన్న కుమార్తె ముందుకు వచ్చింది.