హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట శిబిరంపై పోలీసుల కొరడా!

SS: ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో నిన్న సాయంత్రం పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. రూ.11,550 నగదును స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు.