జిల్లాలో ఓ మహిళకు తెలియకుండా వ్యక్తిగత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు యత్నించిన నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో బీఎన్ఎస్ సెక్షన్లు 75, 77, 78 కింద కేసు నమోదు చేశారు. నిందితుడి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడం పలు విమర్శలకు తావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
మహిళ వ్యక్తిగత వీడియో చిత్రీకరణ.. నిందితుడి అరెస్ట్


