BPT: జిళ్లేలమూడి గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో వెదుళ్ళపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి గురువారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేయడంతో పాటు, వారి వద్ద నుంచి రూ. 40,200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
జిళ్లేలమూడిలో పేకాట శిబిరంపై దాడి


