హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గణేష్ మండపాలకు ఆన్‌లైన్ అనుమతి'!

PLD: నరసరావుపేట రెండువా పట్టణం పరిధిలో గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపు, నిమజ్జనం కోసం నిర్వాహకులు ganeshutsav.net ద్వారా ముందస్తుగా ఆన్‌లైన్‌లో అనుమతి పొందాలని శుక్రవారం పత్రిక ప్రకటనలో సీఐ, సీహెచ్.ప్రభాకర్ రావు తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు.