NTR: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4:30 గంటలకు రూ.81 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. అనంతరం, సాయంత్రం 5:00 గంటలకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో నిర్వహించే ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


