హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవనీత కృష్ణ దర్శనము ఇచ్చిన వేణుగోపాలస్వామి

NTR: నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పవిత్ర దినాన స్వామివారు నవనీత కృష్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.