NLG: నకిరేకల్‌లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు కావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సభకు హాజరవుతారా లేదా అనే అంశంపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు మినీ స్టేడియంలో అభివృద్ధి పనులకు, భారీ బహిరంగ సభకు మంత్రులు, ప్రజాప్రతినిధులు తరలిరానున్నారు.
తెలంగాణ
సీఎం సభకు రాజగోపాల్ రెడ్డి రాకపై ఉత్కంఠ!


