ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ అనుసరిస్తున్న శాంతియుత విధానాన్ని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రశంసించారు. ప్రపంచ దేశాలు కూడా భారత శాంతి వైఖరిని అనుసరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ భేటీలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు మానవతా సాయం, వాణిజ్య వృద్ధితో పాటు సముద్ర మార్గాల్లో భద్రత కల్పించే కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి, కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
వార్తలు
‘ప్రపంచ దేశాలు భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలి’


