హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి

కోనసీమ: మలికిపురం (M) లక్కవరం శివారు ONGS సైట్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజాము ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరిచెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్కవరానికి చెందిన ముదునూరి రామభద్రరాజు, తమ్ముడు వెంకటసుబ్బరాజు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల భార్యలు గాయపడ్డారు.