హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికపై అత్యాచారం.. నిందితుడికి జైలు

HYD: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో ఎస్.రాఘవేంద్రన్కు ప్రత్యేక పోక్సో కోర్టు 17 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 15 వేల జరిమానా విధించింది. గాజులమండ్యం PSలో 2021లో నమోదైన కేసులో దర్యాప్తు పూర్తి చేసి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు.