హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తులసి ఆకులతో శ్రీకృష్ణుడి ప్రతిమ

ELR: జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. కృష్ణాష్టమి సందర్భంగా ఏలూరు జిల్లా స్కౌట్స్ ట్రైనింగ్ కమిషనర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కృష్ణుని బొమ్మ తులసి ఆకులతో తయారుచేసి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు.