ప్రకాశం: సింగరాయకొండ నుంచి కందుకూరు వైపు వెళుతున్న రోడ్డులో గాయత్రి కాలేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కందుకూరు వైపుకు వెళ్తున్న ట్రాక్టర్లు వెనుక వైపు నుంచి కారు బలంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్‌కు సైతం గాయాలు కావడంతో వీరందరినీ కందుకూరు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు


