PDPL: ఎలిగేడు మండలంలో ఆరేళ్ల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు తీట్ల నవదీప్‌కు పెద్దపల్లి పోక్సో కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. బాలిక తల్లి ఫిర్యాదుతో జూలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి కె.స్వప్నరాణి గురువారం శిక్ష ఖరారు చేశారు.
తెలంగాణ
బాలికపై అసభ్య ప్రవర్తన.. ఐదేళ్ల జైలు


