హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ

KNR: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా నిరుపేద ముస్లిం మైనారిటీ మహిళలకు కరీంనగర్లో గురువారం ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ మాట్లాడుతూ.. కుట్టుమిషన్లను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.