హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మపల్లి పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు

WNP: పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలకమని హెచ్ఎం తెలిపారు. అమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అలరించారు.