కృష్ణా: యనమలకుదురు లాకుల సెంటర్‌లోని శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 160 రోజులకు గాను రూ.4,27,690 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో యూవీ ప్రసాదరావు తెలిపారు. ఇన్‌స్పెక్టర్ పవన్ కల్యాణ్, ఆలయ కమిటీ చైర్మన్ కమ్మిలి నాగేశ్వరరావు, దుర్గశివసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కనకదుర్గమ్మ ఆలయ ఆదాయం వివరాలు


