కృష్ణా: పెడన మున్సిపాలిటీలో వార్డుల డీలిమిటేషన్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో వార్డుల సంఖ్య 23 నుంచి 28కి పెరిగింది. డీలిమిటేషన్‌ను సవాల్ చేస్తూ వైకాపా నేత అతావుర్ రెహ్మాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమమైంది. 28 వార్డుల్లో 25,373 మంది ఓటర్లు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెడనలో 28 వార్డులకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్


