హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వం రైతులను మోసం చేసింది: దాసరి

PDPL: ఓదెల మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్‌ హయాంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్‌, సాగునీరు వంటి పథకాలను సమర్థంగా అమలు చేశామని తెలిపారు.