హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అలరించిన శ్రీకృష్ణుని చిత్రం

NLR: అనంతసాగరం(M) చిలకల మర్రి ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శివ శంకరరావు దారంతో ప్రతిమలు చేయడం ఆయన ప్రత్యేకత. శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణుని ప్రతిమలను ఏకదారంతో రూపొందించారు. అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానికులు వాటిని ఆసక్తిగా తిలకించారు.