హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజ్ఞాన విహారయాత్రకు దివ్యాంగ విద్యార్థులు

KNR: జిల్లాలోని 16భవిత కేంద్రాల దివ్యాంగ విద్యార్థులకు హైదరాబాద్ విజ్ఞాన విహారయాత్ర గురువారం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని 3 ప్రత్యేక బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ ఆదేశాలతో వైద్య, శిశు సంక్షేమశాఖల సిబ్బంది పర్యవేక్షణలో విద్యార్థులు బిర్లా ప్లానిటోరియం,సైన్స్ మ్యూజియం, ఎన్టీఆర్ గార్డెన్స్, అంబేద్కర్ విగ్రహాలను సందర్శించారు.