NLR: బుచ్చిరెడ్డిపాలెం వైసిపికి షాక్ తగిలింది. వైసిపి పార్టీకి చెందిన 13 వ వార్డు ఇంచార్జ్ బిట్రగుంట సురేష్ బాబు రాజీనామా చేశారు. వేమిరెడ్డి దంపతులు చూస్తున్న సేవా కార్యక్రమాలు, అభివృద్ధికి ఆకర్షితులై వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో కూటమి పార్టీ చేరతానని చెప్పారు. వరుసగా వైసిపి నేతలు రాజీనామాలు చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఎవరు?
ఆంధ్రప్రదేశ్
రాజీనామా చేస్తున్న నేతలు.. నెక్స్ట్ ఎవరు?


