MNCL: పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో మండలాల వారీగా దరఖాస్తుల పురోగతిని పరిశీలించారు. 22ఏ భూముల సమస్యలను నిబంధనల మేరకు పరిష్కరించాలని, తిరస్కరణకు స్పష్టమైన కారణాలను నమోదు చేయాలని సూచించారు.
తెలంగాణ
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్


