హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వ్యాను ఢీకొని రైల్వే గేటు ధ్వంసం

NLR: బోగోలు(M) బిట్రగుంట రైల్వే గేట్ నెంబర్ 144 వద్ద గత రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. గేటు వేస్తున్న సమయంలో తొందరగా వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వాహనం రైల్వే గేటును ఢీకొనడంతో గేటు దెబ్బతిని ధ్వంసం అయింది. ఈ ఘటనతో గేటు మరమ్మత్తులకు గురి కావడంతో రహదారిపై వాహనాల రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.