WGL: కొండా సురేఖ భర్తరఫ్ అంశంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమని, ఎవరికి వారే ముందుగా తమ ఇల్లు చక్కబెట్టుకోవాలన్న రీతిలో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈటల కోరారు.
తెలంగాణ
కొండా సురేఖ వ్యవహారం వారి అంతర్గత విషయం: ఈటల


