WG: వీరవాసరంలో ఈ నెల 5న ఓటర్ల జాబితాల పరిశీలనకు గ్రామసభ నిర్వహిస్తున్నట్లు సెక్రటరీ కె. లక్ష్మి గురువారం తెలిపారు. సభలో కులాలవారీగా జాబితాను ప్రదర్శించి, ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించి అక్కడికక్కడే సరిచేస్తామన్నారు. ప్రత్యేక అధికారి సమక్షంలో జరిగే గ్రామసభకు గ్రామస్థులు హాజరుకావాలని కోరారు. ఈ మేరకు గ్రామంలో మైక్ ప్రచారం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపు వీరవాసరంలో ఓటర్ల గ్రామసభ


