MBNR: జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ విభాగాధిపతి డాక్టర్ వేముల శ్రీనివాసులు విద్యా, బోధనా, సాహిత్య రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్నారు. కామర్స్‌పై నాలుగు పాఠ్యగ్రంథాలు రచించడంతో పాటు తెలంగాణ ఉద్యమ గీతాలు, కవితలు రచించారు. ఆయన సేవలను కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
తెలంగాణ
కామర్స్ అధ్యాపకుడి విశిష్ట సేవలు


