హైదరాబాద్: 28°C
తెలంగాణ

రజితకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు

MHBD: కొత్తగూడ మండలం రంగప్పగూడెంలోని ఎడుల్లపల్లి కాంప్లెక్స్‌కు చెందిన ఉపాధ్యాయురాలు భూర్క రజిత జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు–2026గా ఎంపికయ్యారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆమె చేస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచిందని గురువారం పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి విద్యారంగానికి సేవలందించాలని ఆకాంక్షించారు.