GNTR: గుంటూరు విద్యార్థిని అదృశ్యమై రోజులు గడుస్తున్నా ఆచూకీ కనిపెట్టకపోవడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికను గురువారం కోర్టులో ప్రవేశపెట్టాలన్న ఆదేశాలను పోలీసులు అమలు చేయకపోవడంపై డీజీపీ తీరును నిలదీసింది. కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయడంపై ప్రశ్నిస్తూ, పోలీసులు విఫలమయ్యారా అంటూ ధర్మాసనం మండిపడింది.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం


