WG: పుట్టిన కొన్ని గంటల్లోనే మనవరాలు మృతి చెందగా, మృతదేహాన్ని చూసేందుకు ఆసుపత్రికి వస్తున్న తాత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. ముత్యాలపల్లికి చెందిన కొప్పనాతి ఏడుకొండలు (46) గురువారం బైక్పై నరసాపురం వస్తుండగా రుస్తుంబాద వద్ద ఆవు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడి మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్
మనవరాలు మృతి చెందిన రోజే తాత మృతి..!


