KRNL: బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వైఎస్ జగన్ వీరాభిమాని విశ్వనాథ్ తన అభిమాన నాయకుడిని కలిసి ఫొటో దిగాలని కోరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జగన్.. నిన్న కర్నూలులో ప్రత్యేకంగా సమయం కేటాయించి విశ్వనాథ్‌ను కలిశారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు
ఆంధ్రప్రదేశ్
అభిమాని కోరిక నెరవేర్చిన జగన్


