GSLV-F17 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో ఛైర్మన్ నారాయణన్ కీలక ప్రకటన చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 6 ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నావిగేషన్ శాటిలైట్ లాంచ్(NVS-03) కూడా ఇందులో ఉందన్నారు. దీంతో పాటు వచ్చే ఏడాది గగన్‌యాన్ ప్రయోగించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకంలో పని చేస్తున్నామని వెల్లడించారు.
వార్తలు
వచ్చే ఏడాది గగన్‌యాన్: ఇస్రో ఛైర్మన్


