హైదరాబాద్: 28°C
తెలంగాణ

బలమైన పోలీసింగ్ వ్యవస్థ అమలు చేయాలి: SP

ADB: జిల్లాలో విజిబుల్, బలమైన పోలీసింగ్ వ్యవస్థ అమలు చేయాలని SP అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో సమావేశమై మాట్లాడారు. లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని, సైబర్ నేరాలు, గంజాయి నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.