హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరాలు

ASF: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 5 నుంచి 8 వరకు సదరం శిబిరాలు నిర్వహిస్తున్నట్లు DRDO దత్తారావు ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంపునకు హాజరయ్యే ముందు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రంలో పరీక్షలు చేయించుకుని స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.