హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడా విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

NRML: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని రామ్‌లీలా మైదానంలో హిందూ వాహిని మహిషా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బహుమతులు అందజేశారు. క్రీడలతో యువతలో శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం నూతన శ్రీరామ మందిర నిర్మాణ టెండర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.