ADB: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సభ ప్రదేశాన్ని బీజేపీ నాయకులు శుద్ధి చేయడంపై గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం ఎస్సై శ్రీకాంత్‌ను నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఇది దళిత నేతను కులపరంగా అవమానించడమేనని మండిపడ్డారు.
తెలంగాణ
ఖర్గే అవమానంపై ఫిర్యాదు


