ASF: జిల్లా అటవీ ప్రాంతంలో అరుదైన బ్లూ మష్రూమ్ పోలిన పుట్టగొడుగు కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రత్యేకమైన నీలిరంగు పుట్టగొడుగు జిల్లా అటవీ ప్రాంత జీవవైవిధ్యానికి మరో నిదర్శనంగా నిలుస్తోంది. న్యూజిలాండ్ లో కనిపించే అరుదైన బ్లూ మష్రూమ్ ను పోలి ఉండటం విశేషం. ఇలాంటి అరుదైన జీవజాతుల ఉనికి, జిల్లా అటవీ వ్యవస్థ ప్రత్యేకతను చాటుతుంది.
తెలంగాణ
అటవీ ప్రాంతంలో అరుదైన బ్లూ మష్రూమ్


