NDL: ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్‌లో ASIగా పనిచేస్తూ జూలై 5న రోడ్డు ప్రమాదంలో జి.సురేశ్ రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కుటుంబానికి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద మంజూరైన రూ.20.80 లక్షల చెక్కును గురువారం జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆయన భార్యకు అందజేశారు. పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ASI సురేశ్ కుటుంబానికి అండగా ఉంటాం: ఎస్పీ


