BDK: పాల్వంచలోని డిప్యూటీ డీఎంహెచ్వో కార్యాలయంలో ఫార్మసీ అధికారులు, ఎంపీహెచ్ఎలు, మలేరియా నోడల్ అధికారులతో గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ప్రజలకు పోషకాహారం, సమతుల ఆహారం ప్రాధాన్యతపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమతుల ఆహారం ఆరోగ్యానికి పునాదులను అన్నారు.
తెలంగాణ
సమతుల ఆహారం ఆరోగ్యానికి పునాదులు: DMHO


