BDK: జిల్లాకు వచ్చిన ఉన్నత అధికారులను కలెక్టర్ అంకిత్ గురువారం ఆహ్వానించారు. ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఉన్నతస్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా డి.ఎస్. లోకేశ్ కుమార్, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు విచ్చేశారు.
తెలంగాణ
ఉన్నత అధికారులను ఆహ్వానించిన కలెక్టర్


