హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేలంపాడులో పర్యటించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే

NDL: ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ‘మన భూమా–మన ధీమా’ కార్యక్రమాల్లో భాగంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నేలంపాడులో పర్యటించారు. రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. భారీ వర్షాలతో ముంపునకు గురయ్యే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. కేసీ కెనాల్, తెలుగుగంగ కాలువల సమస్యలను అధికారులతో కలిసి పరిశీలించారు.